దోపిడీకి పాల్పడిన 11 మంది అరెస్ట్
- September 25, 2020
రియాద్:సౌదీ పోలీస్ 11 మంది నిందితుల్ని దోపిడీ కేసుల్లో అరెస్ట్ చేయడం జరిగింది. రోడ్డుపై నడిచి వున్న వ్యక్తుల్ని బెదిరించి దోపిడీలకు పాల్పడుతున్నట్లుగా ఇద్దరు సుడాన్ జాతీయులు అలాగే ఓ కెనడా జాతీయుడిపై అభియోగాలు మోపబడ్డాయి. వీరు అక్రమంగా దేశంలో నివసిస్తున్నట్లు పోలీసులు తేల్చారు. నిందితులు కార్లను కూడా దొంగతనం చేసినట్లు పోలీసులు గుర్తించారు. వారి నుంచి ఆ కార్లను స్వాధీనం చేసుకుని, యజమానులకు అప్పగించారు. కాగా, నిందితులు 45,000 సౌదీ రియాల్స్ విలువైన వస్తువుల్ని దొంగతనం చేసినట్లు పోలీసులు తెలిపారు. మరో ఘటనలో రియాద్ పోఈస్, ఏడుగురు సౌదీ సిటిజన్స్‌ని అలాగే ఓ యెమెనీ జాతీయుడ్ని దోపిడీ కేసులో అరెస్ట్ చేశారు. 120,000 విలువైన వస్తువుల్నిద దొంగిలించినట్లు నిందితులపై అభియోగాలు మోపబడ్డాయి.
తాజా వార్తలు
- బరాకా అణు విద్యుత్ కేంద్రం ఘటన పై యూఏఈ స్పందనకు IAEA ప్రశంసలు
- ఇరాన్ 75వేల మందిని హత్య చేసింది: ట్రంప్ సంచలన ఆరోపణలు
- దుబాయ్‌లో లగ్జరీ కార్లతో ఇన్సూరెన్స్ మోసం.. ఐదుగురికి జైలు శిక్ష
- WPL 2027 మినీ వేలం తేదీ ఖరారు..
- యూఏఈలో ఐదేళ్లలో రెట్టింపైన ప్రైవేట్ జెట్ రాకపోకలు..!!
- సౌదీ రియల్ ఎస్టేట్ ధరల్లో వార్షికంగా 1.2% పెరుగుదల..!!
- ఒమన్‌లో వరుస కేబుల్ చోరీల నిందితుడు అరెస్ట్..!!
- కువైట్ పాఠశాలల్లో చైనీస్ భాష.. ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు..!
- నవంబర్ నాటికి ముహర్రఖ్ సూక్ రోడ్డు పనులు పూర్తి..!
- పాలపిట్టలను బంధిస్తే చట్టపరమైన చర్యలు: సీపీ సజ్జనార్







