అక్టోబర్ 1 నుంచి ఇండియాకి మరిన్ని విమాన సర్వీసులు
- September 25, 2020
మస్కట్:వందే భారత్ మిషన్‌లో భాగంగా, ఒమన్ నుంచి ఇండియాకి మరిన్ని విమానాలు అక్టోబర్ 1 నుండి ప్రారంభం కానున్నట్లు ఇండియన్ ఎంబసీ పేర్కొంది. అక్టోబర్ 1 నుంచి అక్టోబర్ 24 మధ్య మొత్తం 45 విమానాలు ఒమన్ - ఇండియా మధ్య తిరగనున్నాయి. కేరళ, ముంబై, చెన్నయ్, బెంగళూరు, లక్నో మరియు ఢిల్లీలకు ఈ విమానాలు నడుస్తాయి. మెడికల్ ఎమర్జన్సీ కేసులు, ప్రెగ్నెంట్ విమెన్, డిస్ట్రెస్‌లో వున్న వర్కర్స్, సీనియర్ సిటిజన్స్, ఇబ్బందికర పరిస్థితుల్లో చిక్కుకుపోయిన భారతీయులకు ఎక్కువ ప్రాధాన్యత లభిస్తుంది.


తాజా వార్తలు
- రాష్ట్ర గవర్నర్‌ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్‌గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్‌కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్
- బహ్రెయిన్, కువైట్ పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ







