ప్రైవేట్ సెక్టార్లో మహిళలకు, పురుషులకూ సమాన వేతనాలు
- September 25, 2020
యూఏఈ:సెప్టెంబర్ 25 నుంచి యూఏఈలోని ప్రైవేట్ సెక్టార్లో పురుషులతో సమానంగా మహిళలకూ వేతనాల అమలు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఫెడరల్ చట్టం నెం.6, 2020ని షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఈ మేరకు విడుదల చేయడం జరిగింది. ఒకే తరహా పనిని పురుషులు, మహిళలు చేస్తున్నట్లయితే, పురుషులతో సమానంగా మహిళలకు వేతనాలు ఇవ్వాల్సి వుంటుందని ఈ డిక్రీ చెబుతోంది. క్యాబినెట్ సూచనల మేరకు ఈక్వల్ వాల్యూని నిర్ణయిస్తారు. మినిస్టర్ ఆఫ్ హ్యామన్ రిసోర్సెస్ ఎమిరటైజేషన్ ప్రపోజల్ నేపథ్యంలో ఇది అమల్లోకి వస్తోంది.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్‌ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్‌గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్‌కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







