కువైట్‌కి 116 మంది ఇండియన్ నర్సుల రాక
- September 26, 2020
కువైట్ సిటీ: మొత్తం 116 మంది ఇండియన్ నర్సులు కువైట్ చేరుకున్నారు. వారందరికీ స్వాబ్ టెస్ట్‌లు నిర్వహించి, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ నిర్దేశించిన హోం క్వారంటైన్‌ని వారికి సూచించడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ - పబ్లిక్ రిలేషన్స్ అండ్ మీడియా టీం ఇండియన్ నర్సులకు స్వాగతం పలికింది. వీరంతా కరోనా నేపథ్యంలో ఇండియాలో చిక్కుకుపోయారు. హెల్త్ మినిస్టర్ డాక్టర్ బాసిల్ అల్ సబా సూచనల మేరకు మెడికల్ స్టాఫ్‌ని కువైట్‌కి రప్పించడం జరిగింది.
తాజా వార్తలు
- బరాకా అణు విద్యుత్ కేంద్రం ఘటన పై యూఏఈ స్పందనకు IAEA ప్రశంసలు
- ఇరాన్ 75వేల మందిని హత్య చేసింది: ట్రంప్ సంచలన ఆరోపణలు
- దుబాయ్‌లో లగ్జరీ కార్లతో ఇన్సూరెన్స్ మోసం.. ఐదుగురికి జైలు శిక్ష
- WPL 2027 మినీ వేలం తేదీ ఖరారు..
- యూఏఈలో ఐదేళ్లలో రెట్టింపైన ప్రైవేట్ జెట్ రాకపోకలు..!!
- సౌదీ రియల్ ఎస్టేట్ ధరల్లో వార్షికంగా 1.2% పెరుగుదల..!!
- ఒమన్‌లో వరుస కేబుల్ చోరీల నిందితుడు అరెస్ట్..!!
- కువైట్ పాఠశాలల్లో చైనీస్ భాష.. ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు..!
- నవంబర్ నాటికి ముహర్రఖ్ సూక్ రోడ్డు పనులు పూర్తి..!
- పాలపిట్టలను బంధిస్తే చట్టపరమైన చర్యలు: సీపీ సజ్జనార్







