కొత్తగా 607 కరోనా పాజిటివ్ కేసులు
- September 28, 2020
మస్కట్:మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వెల్లడించిన తాజా వివరాల ప్రకారం దేశంలో కొత్తగా 607 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా 15 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో మొత్తంగా ఇప్పటివరకు నమోదైన కేసులు 98,057 కాగా, 88234 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తంగా 924 మరణాలు సంభవించాయి కరోనా కారణంగా. కాగా, గడచిన ఇరవై నాలుగు గంటల్లో 433 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు మినిస్ట్రీ పేర్కొంది. కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలనీ, సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలనీ మినిస్ట్రీ విజ్ఞప్తి చేస్తోంది.
--లెనిన్ కుమార్ (మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్
తాజా వార్తలు
- WPL 2027 మినీ వేలం తేదీ ఖరారు..
- యూఏఈలో ఐదేళ్లలో రెట్టింపైన ప్రైవేట్ జెట్ రాకపోకలు..!!
- సౌదీ రియల్ ఎస్టేట్ ధరల్లో వార్షికంగా 1.2% పెరుగుదల..!!
- ఒమన్‌లో వరుస కేబుల్ చోరీల నిందితుడు అరెస్ట్..!!
- కువైట్ పాఠశాలల్లో చైనీస్ భాష.. ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు..!
- నవంబర్ నాటికి ముహర్రఖ్ సూక్ రోడ్డు పనులు పూర్తి..!
- పాలపిట్టలను బంధిస్తే చట్టపరమైన చర్యలు: సీపీ సజ్జనార్
- ఖతార్‌లో కొత్త ప్రాంతీయ రక్షణ భాగస్వామ్యం.. త్వరలో కీలక ప్రకటన..!
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతంపై చర్చలు.. ముంబైలో జైశంకర్‌తో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ భేటీ
- టైగర్ ప్రాఫ్ ను చంపేందుకు రూ.35వేల సుపారీ!







