భారతీయుల కోసం 270 రీపాట్రియేషన్ విమానాలు
- September 29, 2020
న్యూ ఢిల్లీ:భారత మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్, మొత్తం 270 రీపాట్రియేషన్ విమానాల్ని యూఏఈ నుంచి ఇండియాకి అక్టోబర్‌లో నడపనుంది.అక్టోబర్ 1 నుంచి అక్టోబర్ 25 వరకు ఈ విమానాలు నడుస్తాయి.రిపాట్రియేషన్ మిషన్ ఏడో ఫేజ్‌లో భాగంగా (వందే భారత్ మిషన్) వీటిని నడపనున్నారు.ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఈ విమానాల్ని నడుపుతుంది.అవసరమైతే ఇతర ఇండియన్ క్యారియర్స్ కూడా విమానాల్ని నడుపుతాయి.అబుధాబి,దుబాయ్ మరియు షార్జా నుంచి విమానాలు నడుస్తాయని మినిస్ట్రీ పేర్కొంది.రిరవ్స్ డైరెక్షన్లో 269 విమానాలు ఇండియా నుంచి యూఏఈకి నడుస్తాయి.యూఏఈలో పనిచేస్తున్న భారతీయుల్ని ఇండియా నుంచి యూఏఈకి తరలించేందుకు వీటిని వినియోగిస్తారు.
తాజా వార్తలు
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్
- కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి..
- విమానాల రద్దు పై వస్తున్న వార్తలు అవాస్తవం.. సాధారణంగానే సేవలు: కువైట్ ఎయిర్వేస్
- డిసప్పియర్ ఇంక్‌తో చెక్కు.. ఓ అరబ్ వ్యక్తికి షాకిచ్చిన దుబాయ్ కోర్టు..!!
- కువైట్ లో బాటిల్ వాటర్ కొనుగోలుపై పరిమితి కొనసాగింపు..!!







