భారత్‌లో కొత్తగా 70,589 కరోనా కేసులు
- September 29, 2020
న్యూ ఢిల్లీ:భారత కేంద్ర ఆరోగ్యశాఖ కరోనా హెల్త్ బులిటిన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 70,589 కరోనా సోకిందని తెలిపింది. దీంతో దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 61 లక్షల 45 వేలకు చేరింది. అటు, తాజాగా 776 మంది మృతి చెందారు. దేశంలో ఇప్పటివరకూ 51,01,397 మంది కరోనా నుంచి కోలుకోగా.. ఇంకా 9,47,576 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు 96,318 మంది కరోనా కాటుకి బలైయ్యారు. దేశంలో రికవరీ రేటు గణనీయంగా నమోదవుతుంది. రోజు వారీ కరోనా కేసుల కంటే రికవరీ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 83.01 శాతంగా నమోదైంది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల