పిసిఆర్ టెస్ట్ సర్టిఫికెట్ సర్వీస్ కోసం ‘బి అవేర్ యాప్’
- September 29, 2020
మనామా:ఇన్ఫర్మేషన్ అండ్ ఇ-గవర్నమెంట్ అథారిటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మొహమ్మద్ అలీ అల్ ఖయీద్ ‘బి అవేర్ బహ్రెయిన్’ యాప్ ద్వారా రియల్ టైవ్‌ు పాలమరైజ్ ఛైన్ రియాక్షన్ (పిసిఆర్) టెస్ట్ సర్టిఫికెట్‌ని ట్రావెలర్స్‌కి అందించడం జరుగుతుందని ప్రకటించారు. విదేశాలకు వెళ్ళే వారికి ఈ సర్టిఫికెట్ ఎంతో ఉపయోగపడుతుందని ఆయన వివరించారు. లేటెస్ట్ యాప్ అప్డేట్లో దీన్ని పొందుపరిచారు. స్పెషలిస్ట్ ఎన్‌టైటీస్ ద్వారా ఈ సర్టిఫికెట్ జారీ చేయడం జరుగుతుంది. పిసిఆర్ టెస్ట్ అనేది అత్యంత ప్రమాణికమైనది కరోనా వైరస్‌కి సంబంధించి. ప్రింట్ పిడిఎఫ్ ఆప్షన్, క్యు ఆర్ కోడ్ వంటి వెసులుబాట్లు కూడా ఈ యాప్‌లో పొందుపరిచారు. ఎంట్రీ పాయింట్స్ వద్ద ఈ సర్టిఫికెట్‌ని యాప్ ద్వారా చూపిస్తే సరిపోతుంది. అవసరమైతే ప్రింట్ తీసుకోవడానికి కూడా వీలుంటుంది.
తాజా వార్తలు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక
- ఏపీలో ఆటో డ్రైవర్లకు అలర్ట్..
- ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ముర్ము,రాహుల్, ఖర్గే..
- పర్యాటక కేంద్రంగా మూసీ: సీఎం రేవంత్
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్‌మ్యాప్‌ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!