హెల్త్ ప్రోటోకాల్స్ ఉల్లంఘన: 10 ఎస్టాబ్లిష్మెట్స్కి జరీమానా
- September 29, 2020
దుబాయ్: దుబాయ్ ఎకానమనీ, కమర్షియల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్‌పై నిరంతర తనిఖీల్ని కొనసాగిస్తోంది. హెల్త్ ప్రోటోకాల్స్ విషయమై తనిఖీలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో 10 ఎస్టాబ్లిష్‌మెంట్స్‌కి జరీమానా విధించగా, 11 షాప్స్కి హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అయితే, ఒక్క షాప్ కూడా మూసివేత దిశగా నిర్ణయం తీసుకోలేదు అధికారులు. 643 కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ పూర్తిస్థాయిలో నిబంధనల్ని పాటిస్తున్నట్లు గుర్తించామని అధికారులు తెలిపారు. దుబాయ్ కన్స్యూమర్ యాప్ అందుబాటులో వుంటుందనీ, ఎవరైనా ఉల్లంఘనలను గుర్తిస్తే ఫిర్యాదు చేయవచ్చునని అధికారులు పేర్కొన్నారు. 600545555 నెంబర్‌కి ఫోన్ చేసి కూడా ఫిర్యాదు చేయొచ్చు.
తాజా వార్తలు
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్
- కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి..
- విమానాల రద్దు పై వస్తున్న వార్తలు అవాస్తవం.. సాధారణంగానే సేవలు: కువైట్ ఎయిర్వేస్
- డిసప్పియర్ ఇంక్‌తో చెక్కు.. ఓ అరబ్ వ్యక్తికి షాకిచ్చిన దుబాయ్ కోర్టు..!!
- కువైట్ లో బాటిల్ వాటర్ కొనుగోలుపై పరిమితి కొనసాగింపు..!!
- ఉగ్రవాద ముఠా అరెస్ట్ పై కువైట్ హోంశాఖ క్లారిటీ..!!
- 7రోజుల్లో 18 వేల ఎక్స్ పైరీ ఉత్పత్తులు స్వాధీనం..!!







