సౌదీ సెక్యూరిటీ అథారిటీస్ సామర్థ్యాన్ని అభినందించిన బహ్రెయిన్
- September 29, 2020
మనామా: ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ నుంచి తీవ్రవాదంపై శిక్షణ పొందుతోన్న టెర్రరిస్ట్ సెల్‌ని భగ్నం చేయడంలో సౌదీ సెక్యూరిటీ అథారిటీస్ చాకచక్యాన్ని బహ్రెయిన్ అభినందించింది. తీవ్రవాదాన్ని అణచివేసే క్రమంలో సౌదీ అరేబియాకి అండగా వుంటామని బహ్రెయిన్ ఈ సందర్భంగా స్పష్టం చేసింది. ఈ మేరకు బహ్రెయిన్ ఫారిన్ మినిస్ట్రీ ఓ ప్రకటన విడుదల చేసింది. టెర్రరరిస్టుల్ని తయారు చేయడం ద్వారా అశాంతిని రగల్చాలన్న ప్రయత్నాన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలని ఈ సందర్భంగా ప్రపంచ దేశాలకు బహ్రెయిన్ పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్
- కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి..
- విమానాల రద్దు పై వస్తున్న వార్తలు అవాస్తవం.. సాధారణంగానే సేవలు: కువైట్ ఎయిర్వేస్
- డిసప్పియర్ ఇంక్‌తో చెక్కు.. ఓ అరబ్ వ్యక్తికి షాకిచ్చిన దుబాయ్ కోర్టు..!!
- కువైట్ లో బాటిల్ వాటర్ కొనుగోలుపై పరిమితి కొనసాగింపు..!!







