2021 తర్వాత ఒమన్ కోర్టుల్లో వలస లాయర్లకు నో ఛాన్స్
- September 29, 2020
2021 నుంచి వలస న్యాయవాదులు కోర్టుల్లో ప్లీడ్ కోసం హాజరయ్యేందుకు అవకాశం వుండదు. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఈ మేరకు ఓ నిర్ణయం తీసుకోవడం జరిగింది. డిసెంబర్ 31, 2020ని ఈ మేరకు డెడ్‌లైన్‌గా విధించారు. మినిస్ట్రీ ఆఫ్ జస్టిస్ అండ్ లీగల్ ఎఫైర్స్ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. లా ఫర్మ్స్, సివిల్ లా ఫర్మ్స్ సహా సంబంధిత అథారిటీస్, ఈ డేట్‌ని పరిగణనలోకి తీసుకోవాల్సి వుంటుందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. కాగా, మినిస్ట్రీ వలస అటార్నీ ప్రొఫెసర్స్ సేవల్ని ప్రత్యేకంగా అభినందించింది. లీగల్ ప్రొఫెషన్‌పై వీరు వేసిన ముద్ర ప్రత్యేకమైనదని కొనియాడింది.
తాజా వార్తలు
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్
- కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి..
- విమానాల రద్దు పై వస్తున్న వార్తలు అవాస్తవం.. సాధారణంగానే సేవలు: కువైట్ ఎయిర్వేస్
- డిసప్పియర్ ఇంక్‌తో చెక్కు.. ఓ అరబ్ వ్యక్తికి షాకిచ్చిన దుబాయ్ కోర్టు..!!
- కువైట్ లో బాటిల్ వాటర్ కొనుగోలుపై పరిమితి కొనసాగింపు..!!
- ఉగ్రవాద ముఠా అరెస్ట్ పై కువైట్ హోంశాఖ క్లారిటీ..!!
- 7రోజుల్లో 18 వేల ఎక్స్ పైరీ ఉత్పత్తులు స్వాధీనం..!!
- జీ20 ఫాస్టెస్ట్ మొబైల్ ఇంటర్నెట్ దేశాల్లో సౌదీకి చోటు..!!
- బహ్రెయిన్ లో విదేశీ వైద్యుల ఆపరేషన్లపై కఠిన నిబంధనలు..!!







