పిఎఫ్ విత్‌డ్రా ఆన్‌లైన్‌లో...

- February 11, 2016 , by Maagulf
పిఎఫ్ విత్‌డ్రా ఆన్‌లైన్‌లో...

ఇప్పటిమాదిరిగా పీఎఫ్ డబ్బులకోసం దీర్ఘకాలంపాటు వేచి ఉండాల్సిన అవసరం ఇకముందు ఉండదు. ఆన్‌లైన్‌తో తమ పిఎఫ్ విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు కల్పిస్తూ ఈపిఎఫ్ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఆగస్టునుంచి ఈ విధానం అందుబాటులోకి రానుంది. దీనికోసం ప్రత్యేక సర్వర్‌లను కొనుగోలు చేశారు. ఇప్పటికే డిజిటలైజేషన్ పని ప్రారంభమైంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com