HPCL లో ఉద్యోగావకాశాలు
- September 30, 2020
హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్పీసిఎల్) సబ్సిడరీ సంస్థ అయిన హెచ్పీసిఎల్ బయోప్యూయల్స్ లిమిటెడ్ ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 51 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వీటిలో డిప్యూటీ జనరల్ మేనేజర్, ఎలక్ట్రికల్ ఇంజనీర్, ఎన్విరాన్మెంటల్ ఆఫీసర్, ల్యాబ్ కెమిస్ట్రీ, బాయిలర్ తదితర పోస్టులున్నాయి. ఆసక్తి గల అభ్యర్ధులు ఈ మెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. మొత్తం ఖాళీలు: 51
అర్హత: పోస్టును అనుసరించి పదోతరగతి, సంబంధిత సబ్జెక్టుల్లో ఐటీఐ, డిప్లొమా (ఇంజనీరింగ్), బీఎస్సీ, ఇంజనీరింగ్ డిగ్రీ, ఎమ్మెస్సీ ఉత్తీర్ణతతో పాటు అనుభవం ఉండాలి. ఎంపిక విధానం: మెరిట్ ప్రాతిపదికన లేదా ఇంటర్వ్యూ ఆధారంగా జరుగుతుంది. దరఖాస్తు విధానం: ఈ మెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఈమెయిల్: [email protected] దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబర్ 10, 2020 వెబ్సైట్: http://www.hpclbiofuels.co.in/
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష