బహ్రెయిన్‌: వస్త్రధారణపై విదేశీయులకు సూచన

- September 30, 2020 , by Maagulf
బహ్రెయిన్‌: వస్త్రధారణపై విదేశీయులకు సూచన

మనామా:బహ్రెయినీ మునిసిపల్‌ కౌన్సిల్‌ మేన్‌ ఒకరు, కోస్టల్‌ ప్రాంతంలో గేదరింగ్స్‌ సందర్భంగా విదేశీయుల వస్త్రధారణ అసభ్యకరంగా వుంటోందని ఆక్షేపించారు. మొహమ్మద్‌ అల్‌ దుసారి అనే ఆ మున్సిపల్‌ కౌన్సిల్‌ సభ్యుడు, ఆయా ప్రాంతాల్లో డ్రెస్‌ డీసెన్సీని సూచిస్తూ బోర్డులు పెట్టాలని ప్రతిపాదించారు. దేశ సంస్కృతీ సంప్రదాయాల్ని ఫారినర్స్‌ కూడా గౌరవించాలని ఆయన కోరుతున్నారు. కాగా, బహ్రెయిన్‌లో సగానికి పైగా జనాభా విదేశీయులే వున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com