పాడైపోయిన ఆహార విక్రయం: ప్రముఖ మక్కా కంపెనీపై చర్యలు
- October 01, 2020
రియాద్: ఓ ప్రముఖ కేటరింగ్ కంపెనీ మక్కా బ్రాంచ్ పాడైపోయిన ఆహారాన్ని విక్రయిస్తున్న నేపథ్యంలో సౌదీ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ తగిన చర్యలు తీసుకుంది. మక్కా క్రిమినల్ కోర్టు జారీ చేసిన తీర్పుని మినిస్ట్రీ పబ్లిష్ చేసింది. సదరు సంస్థకి 30,000 రియాల్స్ జరీమానా విధించింది న్యాయస్థానం. రెండు వార్తా పత్రికల్లో ఈ తీర్పుని ప్రచురించడం ద్వారా కంపెనీ పరువుని బజార్న పడేయడం జరిగింది. బతా కురైష్ జిల్లాలో వున్న హెడ్ క్వార్టర్స్‌లో ఇన్‌స్పెక్షన్ బృందాలు తనిఖీలు చేయగా, అక్కడ వారికి అక్రమాలఱు కనిపించాయి. పాడైపోయిన ఆహార పదార్థాల్ని తిరిగి వినియోగిస్తున్నట్లుగా గుర్తించి, వాటిని ధ్వంసం చేయడం జరిగిందని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష