టూరిజం ఫెసిలిటీస్‌కి ఫీజుల రద్దు

- October 01, 2020 , by Maagulf
టూరిజం ఫెసిలిటీస్‌కి ఫీజుల రద్దు

మనామా:టూరిజం ఫెసిలిటీస్‌కి ఫీజు రద్దుని మరో మూడు నెలలు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అక్టోబర్‌ నుంచి ఇది అమల్లోకి వస్తుంది. బహ్రెయిన్‌ టూరిజం మరియు ఎగ్జిబిషన్‌ అథారిటీ (బిటిఇఎ) చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ నాడెర్‌ అల్మోయ్యెద్‌ ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో తలెత్తిన ఆర్థిక సంక్షోభం నుంచి టూరిజం విభాగం త్వరలోనే కోలుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com