ఒమన్ విమానాశ్రయాలలో పిసిఆర్ పరీక్షకు డ్రైవ్-త్రూ సౌకర్యాలు

- October 01, 2020 , by Maagulf
ఒమన్ విమానాశ్రయాలలో పిసిఆర్ పరీక్షకు డ్రైవ్-త్రూ సౌకర్యాలు

మస్కట్: కోవిడ్ -19 పిసిఆర్ పరీక్ష నిర్వహించడానికి ఒమన్ విమానాశ్రయాలలో డ్రైవ్-త్రూ కొరకు ప్రత్యేక దారులను కేటాయించబడ్డాయి. 

ఒమన్ విమానాశ్రయాల ప్రకటన ప్రకారం మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయం మరియు సలాలా విమానాశ్రయంలో పిసిఆర్ టెస్టింగ్ డ్రైవ్-త్రూ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. పరీక్ష చేయించుకోదలచినవారు అక్కడికి చేరుకోవడానికి విమానాశ్రయాలలో మ్యాప్ మరియు దిశ సంకేతాలను అనుసరించవలసిందిగా పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com