సెలవు రోజూ సభాన్‌లో ర్యాపిడ్ కార్ ఇన్స్పెక్షన్ సర్వీస్
- October 01, 2020
కువైట్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వెల్లడించిన వివరాల ప్రకారం ర్యాపిడ్ కార్ ఇన్స్పెక్షన్ సర్వీస్, సభాన్‌లో సెలవు రోజుల్లోనూ కొనసాగుతుందని తెలుస్తోంది. రెట్టింపు సామర్థ్యంతో ప్రత్యేక పరిస్థితుల్లో ఈ సర్వీస్ అందుబాటులో వుంటుంది. కోవిడ్ 19 - ర్యాపిడ్ ఎగ్జామినేషన్ సెంటర్ జనరల్ సూపర్ వైజర్ అలాగే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ టీం హెడ్ మాట్లాడుతూ, జజీరా ఎయిర్ వేస్ కార్ పార్కింగ్ లాట్ వద్ద ర్యాపిడ్ ఇన్స్పెక్షన్ సైట్లో ఇది కొనసాగుతుందని అన్నారు. కోవిడ్-19 టెస్టులకు సంబంధించి ఇది అత్యంత కీలకమైన ప్రక్రియ అని ఆయన వివరించారు.
తాజా వార్తలు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..