ఫ్రాడ్ కేసులో ఐదుగురి అరెస్ట్
- October 01, 2020
మస్కట్: ఐదుగురు వలసదారుల్ని మస్కట్ గవర్నరేట్ పరిధిలో అరెస్ట్ చేయడం జరిగింది. బ్యాంక్ కస్టమర్లపై ఎలక్ట్రానిక్ ఫ్రాడ్‌కి నిందితులు పాల్పడినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు రాయల్ ఒమన్ పోలీస్ ఓ ప్రకటన విడుదల చేసింది. టెక్స్ట్ మెసేజ్‌లను పంపి, బ్యాంకు వినియోగదారుల్ని నిందితులు మోసం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







