రిక్రూట్మెంట్ ఆఫీస్ లైసెన్సుల్ని రద్దు చేసిన ఎల్ఎంఆర్ఎ
- October 02, 2020
బహ్రెయిన్: లేబర్ మార్కెట్ రెగ్యులేషన్ అథారిటీ (ఎల్ఎంఆర్ఎ), రెండు రిక్రూట్మెంట్ కార్యాలయాల లైసెన్సుల్ని రద్దు చేసినట్లు ప్రకటించింది. మనీలా మేన్ పవర్ ఆఫీస్ (సల్మానియా) ఒకటి కాగా ఇంకొకటి గ్లోబల్ లీడర్స్ ఆఫీస్ (గుడైబియా). ఈ రెండు కార్యాలయాలతో ఫైనాన్షియల్ క్లెయిమ్స్, కాంట్రాక్టులు, ఇతర వ్యవహారాలు కలిగి వున్న క్లయింట్స్, మెయిన్ హెడ్ క్వార్టర్స్‌లోని లైసెన్సింగ్ డిపార్ట్మెంట్ కార్యాలయాల్ని నెల లోపు సంప్రదించాల్సిందిగా ఎల్ఎంఆర్ఎ విజ్ఞప్తి చేస్తోంది. ఇ-మెయిల్ (e-mail: [email protected]) ద్వారా లేదా కాంటాక్ట్ నెంబర్స్ (17388618 - 17388615) ద్వారా కూడా సంప్రదించవచ్చు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







