విజిటర్స్‌కి గైడ్ లైన్స్ జారీ చేసిన ఒమన్ ఎయిర్‌పోర్ట్స్
- October 02, 2020
మస్కట్: ఒమన్ ఎయిర్ పోర్ట్స్, ఒమన్‌లో పర్యటన కోసం వచ్చేవారికి గైడ్‌లైన్స్ జారీ చేసింది. ట్రావెలర్స్ అంతా, నిర్దేశించబడిన రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాల్సి వుంటుంది. డేటా రిజిస్ట్రేషన్, పిసిఆర్ టెస్ట్‌కి సంబందించిన అపాయింట్‌మెంట్, అలాగే సంబిత చెల్లింపులు ముందస్తుగానే చేయాల్సి వుంటుంది. ఇందు కోసం ఓ లింక్‌ని (Covid19.moh.gov.om/#/traveler-reg ") కూడా పొందుపర్చింది ఒమన్ ఎయిర్ పోర్ట్స్. తరాస్సుద్ యాప్ ప్లస్ అలాగే హెచ్‌ముష్రిఫ్ యాప్‌ని కూడా డౌన్‌లోడ్ చేసుకోవాల్సి వుంటుంది. ఎయిర్ పోర్ట్ దగ్గర రద్దీ సమస్యలు ఎదురుకాకుండా ఇవి సహకరిస్తాయి. డిజిటల్ వ్రిస్ట్ బ్యాండ్‌ని యాక్టివేట్ చేసుకోవాల్సి వుంటుంది ఎయిర్ పోర్ట్‌లో ల్యాండ్ అయిన ప్రయాణీకులు.
తాజా వార్తలు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..