బోటులో అగ్ని ప్రమాదం
- October 02, 2020
దుబాయ్: దుబాయ్ జుమైరా బీచ్ రెసిడెన్స్ సమీపంలో ఓ బోటు అగ్ని ప్రమాదానికి గురయ్యింది. ఓ వ్యక్తి ఈ మంటల కారణంగా గాయపడ్డారు. ఆయన్ని ఆసుపత్రికి తరలించారు. ఉదయం 9.23 నిమిషాల సమయంలో ఎమర్జన్సీ కాల్ అందుకున్నామనీ, వెంటనే ఫైర్ ఫైటర్స్ బృందం అల్ మర్సా ఫైర్ స్టేషన్ నుంచి సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చానీ అధికారులు వివరించారు. దుబాయ్ సివిల్ డిఫెన్స్ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.
తాజా వార్తలు
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్పోర్ట్కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!







