మెడికల్ ఎవాక్యుయేషన్ నిర్వహించిన రాయల్ ఎయిర్‌ఫోర్స్ ఆఫ్ ఒమన్
- October 02, 2020
మస్కట్: రాయల్ ఎయిర్ ఫోర్స్ ఆఫ్ ఒమన్, మెడికల్ ఎవాక్యుయేషన్ నిర్వహించింది. అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వ్యక్తి పరిస్థితి విషమించడంతో ఆయన్ని ఎయిర్ లిఫ్ట్ చేయడం జరిగింది. రాయల్ ఒమన్ ఎయిర్ ఫోర్స్‌కి చెందిన హెలికాప్టర్ ఈ ఎవాక్యుయేషన్ చేపట్టింది. ఫిలిప్పినో వ్యక్తిని విలాయత్ సుర్లో కమర్షియల్ షిప్ నుంచి సమీపంలోని పోర్ట్ ఆఫ్ సుర్కి అత్యవసర చికిత్స నిమిత్తం తరలించారు.
తాజా వార్తలు
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం







