కేఫ్ మూసివేత, 100 వార్నింగ్స్ జారీ
- October 03, 2020
దుబాయ్ మునిసిపాలిటీ ఓ రెస్టారంట్ ను మూసివేస్తూ నిర్ణయం తీసుకుంది. కరోనా నేపథ్యంలో జాగ్రత్త చర్యలు సరిగా పాటించని నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా, 100 హెచ్చరికలను కూడా ఆయా కేఫ్ కు జారీ చేయడం జరిగింది. 12 ఇన్స్టిట్యూషన్స్ ఉల్లంఘనలకు పాల్పడ్డాయి. కాగా, 2,228 దుకాణాలు అన్ని నిబంధనల్నీ పాటించినట్లు గుర్తించారు. అక్టోబర్ 1న మొత్తం 2,341 విజిట్స్ జరిగాయి.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







