కోవిడ్ 19: ఆదివారం స్కూళ్ళకు హాజరు కానున్న టీచర్స్, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్
- October 03, 2020
బహ్రెయిన్: టీచింగ్ మరియు అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్, ఆదివారం స్కూళ్ళకు తిరిగి రావాల్సి వుంటుంది. కొత్త అకడమిక్ ఇయర్ కోసం ఈ ఏర్పాట్లు చేశారు. కాగా, 1 శాతం స్టాఫ్ మెంబర్స్ ఇప్పటిదాకా టెస్టింగ్ కోసం రాలేదనీ, ఈ కారణంగా వారు ఆదివారం తిరిగి వచ్చే అవకాశం లేదని మినిస్ట్రీ చెబుతోంది. ఆల్టర్నేట్ స్కూల్ అటెండెన్స్ విషయమై స్కూల్ అడ్మినిస్ట్రేషన్ టీచర్లతో సంప్రదింపులు జరుపుతోంది. అక్టోబర్ 11 నుంచి పబ్లిక్ స్కూల్స్ కొత్త విద్యా సంవత్సరం కోసం రీ-ఓపెన్ కానున్నాయి. సెప్టెంబర్ 16 నుంచి బహ్రెయిన్‌లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కావాల్సి వుంది.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు