సంతాప కార్యక్రమంలో పాల్గొననున్న ఇండియన్స్
- October 03, 2020
కువైట్: ఇటీవల తుది శ్వాస విడిచిన ‘లేట్ అమిర్’ షేక్ సబాహ్ అల్ అహ్మద్ అల్ జమెర్ అల్ సబాకి సంతాప కార్యక్రమం ఆదివారం జరగనుంది. ఆదివారం సంతాప కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇండియాలోని ప్రభుత్వ కార్యాలయాలపైనా, అలాగే విదేశాల్లోని భారత హై కమిషన్స్ / ఎంబసీస్ / కాన్సులేట్స్ అలాగే ఇండియా హౌస్‌లపై త్రివర్ణ పతాకాన్ని హాఫ్ మాస్ట్ చేయనున్నారు. కువైట్‌లోనూ భారత జాతీయ పతాకాన్ని ఎంబసీ ఆఫ్ ఇండియా వద్ద హాఫ్ మాస్ట్ చేస్తారు. రెండు నిమిషాల మౌనాన్ని ఈ సందర్భంగా అధికారులు పాటిస్తారు. కువైట్‌లోని భారతీయులంఆ ఉదయం 11 గంటల నుంచి 2 నిమిషాల పాటు మౌనం పాటించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు