డిగ్రీ అర్హతతో సర్వ శిక్ష అభియాన్ లో ఉద్యోగాలు
- October 04, 2020
ఆంధ్రప్రదేశ్ సర్వశిక్ష అబియన్ నుంచి DEO , అకౌంట్ మెస్సేంజర్స్ , ANM , సైట్ ఇంజినీర్ , MIS కార్డినటర్ , కుక్ , వాచ్ మాన్ , స్వీపర్ మరియు ఆఫీస్ సబోర్డినేట్ వంటి ప్రభుత్వ ఉద్యోగాల భారీ నోటిఫికేషన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. మొత్తం ఇందులో 11225 ఖాళీలున్నాయి. వాటిలో DEO పోస్టుకు 1150 ఖాళీలు , ఆఫీస్ సబోర్డినట్ , కుక్ , వాచ్ మాన్ , స్వీపర్ పోస్టులకు 4769 ఖాళీలు , MIS కార్డినటర్ కు పోస్టుకు 960 ఖాళీలు , అకౌంటెంట్ పోస్టుకు 1440 ఖాళీలు , ANM , సైట్ ఇంజినీర్ పోస్టుకు 706 ఖాళీలున్నాయి.
ఇంకా ఈ ఉద్యోగాలకు సంభందించి అర్హతా వివరాలు చూసుకుంటే ,, DEO ఉద్యోగానికి ఏదయినా బ్యాచిలర్ డిగ్రీ చేసినవారు , మెస్సేంజర్ ఉద్యోగానికి పదోవతరగతి పాసైనవారు , ఆఫీస్ సబోర్డినట్ , కుక్ , వాచ్ మాన్ , స్వీపర్ ఉద్యోగాలకు ఏడవతరగతి లేదా పదోవతరగతి పాసైనవారు , MIS కార్డినటర్ ఉద్యోగానికి ఏదయినా డిగ్రీ చేసినవారు , అకౌంటెంట్ ఉద్యోగానికి B.Com/డిగ్రీ చేసినవారు , ANM ఉద్యోగానికి GNM లేదా ANM పూర్తి చేసినవారు , సైట్ ఇంజినీర్ ఉద్యోగానికి సివిల్ విభాగంలో బీటెక్ , బి.ఈ చేసినవారు అర్హులు...18 సం॥ నుంచి 48 సం॥ మధ్య వయసు కలిగినవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు . ఈ ఉద్యోగాలకు సంభందించిన నోటిఫికేషన్ త్వరలో విడుదలకానుంది. ప్రస్తుతానికి ఉద్యోగవివరాలు బయటకొచ్చాయి.
తాజా వార్తలు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..