కరోనా బారిన పడ్డ తమన్నా
- October 04, 2020
మిల్కీ బ్యూటీ తమన్నా కరోనా బారిన పడ్డారు. తీవ్ర జర్వంతో బాధపడుతున్న ఆమెకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆమె చికిత్స కోసం ప్రయివేటు ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. తమన్నా తల్లిదండ్రులకు ఇటీవల కరోనా సోకింది. అయితే వారు ఆ వ్యాధిని జయించి సురక్షితంగా ఆ మహమ్మారి బారి నుంచి బయటపడ్డారు. అయితే ఇప్పుడు తమన్నాకు కరోనా వైరస్ సోకింది.
తాజా వార్తలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్







