కమ్యూనికేషన్స్, ఐటీ జాబ్స్ లోకలైజేన్
- October 06, 2020
రియాద్: సౌదీ మినిస్టర్ ఆఫ్ హ్యామన్ రిసోర్సెస్ మరియు సోషల్ డెవలప్మెంట్ ఇంజనీర్ అహ్మద్ బిన్ సులైమాన్ అల్ రాజి, కమ్యూనికేషన్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి ప్రొఫెషన్స్‌ని లోకలైజ్ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఐదు లేదా అంతకు మించి కార్మికులు వున్న టెలికమ్యూనికేషన్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంజనీరింగ్ జాబ్స్ కలిగిన కంపెనీలకు ఇది వర్తిస్తుంది. అప్లికేషన్ డెవలప్మెంట్, ప్రోగ్రామింగ్ మరియు అనాలజిస్, టెక్నికల్ సపోర్ట్ మరియు టెక్నికల్ ఫంక్షన్స్‌కి సంబంధించిన విభాగాల్లో ఈ నిర్ణయాన్ని అమలు చేయాల్సి వుంటుంది. 9,000 ఉద్యోగ అవకాశాల్ని ఈ రంగంలో సౌదీ పౌరులకు ఇవ్వాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నారు. 5,000 నుంచి 7,000 రియాల్స్ వరకు వేతనాలు అందుతాయి.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు