బహ్రెయిన్:దాడికి పాల్పడ్డారనే ఆరోపణలపై ఆరుగురు అసియన్ల అరెస్ట్

- October 06, 2020 , by Maagulf
బహ్రెయిన్:దాడికి పాల్పడ్డారనే ఆరోపణలపై ఆరుగురు అసియన్ల అరెస్ట్

మనామా:దాడులు, బెదిరింపులకు పాల్పడ్డారనే ఆరోపణలపై ఆసియా దేశాలకు చెందిన ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు బహ్రెయిన్ పోలీసులు. ఈ ఆరుగురు వ్యక్తులు 19 నుంచి 37 ఏళ్ల మధ్య వయస్కులు అని వెల్లడించారు. ఇద్దరు వ్యక్తులపై దాడి చేసిన నిందితులు...బాధితులకు చెందిన కార్లను ఇవ్వాలని బెదిరించినట్లు ఆరోపణలు ఎదుర్కుంటున్నారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు ఆ ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు తరలించారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com