వలివేటి జయశ్రీ మరణం పట్ల ప్రగాఢ సంతాపం
- October 07, 2020
సౌదీ: తెలుగు కళా క్షేత్రం ఫౌండర్ వలివేటి మురళీక్రిష్ణగారి సతీమణి జయశ్రీ ఇటీవల మరణించిన నేపథ్యంలో, తెలుగు కళాక్షేత్రం ప్రెసిడెంట్ రెవల్ ఆంటోనీ, జాయింట్ సెక్రెటరీ ఎం.వర్మ, ట్రెజరర్ రవి రామ్ తదితరులు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. సంతాపం తెలిపినవారిలో ఎక్స్ కం మెంబర్స్ తరుణ్ క్రిష్ణ, బి. సత్యనారాయణ, ఎస్. ప్రభాకర్, వై. సుమన్, ఎస్. పవన్, వి. సుభాష్ తదితరులు వున్నారు. తెలుగు కళా క్షేత్రం తరఫున వలివేటి జయశ్రీగారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలపడం జరిగింది.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు