పలు భాషల్లో ఖురాన్, కొత్త ప్రోగ్రాం లాంఛ్
- October 07, 2020
మక్కా: జనరల్ ప్రెసిడెన్సీ ఫర్ ది ఎఫైర్స్ ఆఫ్ ది టు హోలీ మాస్క్స్, మంగళవారం వెబ్ బేస్డ్ ప్రోగ్రాం బయాన్‌ను ప్రారంభించింది. ఖురాన్‌ని పలు భాషల్లోకి ఈ ప్రోగ్రాం ట్రాన్స్‌లేట్ చేస్తుంది. ఖురాన్ ఎఫైర్స్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ హమ్జాహ్ అల్ సాల్మి మాట్లాడుతూ, యాత్రీకులకు మెరుగైన సేవలు అందించడంలో ఇదొక కీలకమైన ముందడుగు అని అన్నారు. సంప్రదాయ అలాగే మోడర్న్ విధానాల్లో కొత్త కొత్తగా యాత్రీకుల ఆలోచనలకు తగ్గట్టుగా మార్పులు చేస్తున్నామని అన్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో యాత్రీకుల భద్రత కోసం అనేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
తాజా వార్తలు
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!