కొత్త క్రౌన్ ప్రిన్స్‌గా షేక్ మిషాల్
- October 07, 2020
కువైట్: కువైట్ కొత్త రూలర్ ఎమిర్ షేక్ నవాఫ్ అల్ అహ్మద్ అల్ సబా, కొత్త క్రౌన్ ప్రిన్స్‌గా షేక్ మిషాల్ అల్ అహ్మద్ అల్ జబెర్ అల్ సబాహ్ను నియమించారు. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. షేక్ మిషాల్, నేషనల్ గార్డ్ డిప్యూటీ చీఫ్ అలాగే ఇటీవల మృతిచెందిన ఎమిర్ ఎమిర్ సోదరుడు.
తాజా వార్తలు
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్‌గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్‌కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్
- బహ్రెయిన్, కువైట్ పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ
- పోస్టాఫీస్ అదిరిపోయే స్కీమ్..
- మోదీ పర్యటనకు ఘన ముగింపు..యుద్ధ విమానాలతో ఇండోనేషియా వీడ్కోలు
- నాగ్‌పూర్ విమానాశ్రయానికి బహుళ దశల విస్తరణ ప్రణాళికను ఆవిష్కరించిన GMR ఎయిర్‌పోర్ట్స్







