రీజియన్‌లో 5జి నెట్‌వర్క్‌తో ఇబ్బందులు: టిఆర్ఎ
- October 07, 2020
మస్కట్: టెలికమ్యూనికేషన్స్ రెగ్యులేటరీ అథారిటీ (టిఆర్ఎ), ఒమన్ టెల్ అలాగే ఓరెడూ సంస్థల 5 నెట్వర్క్ ఇప్పటికీ అనేక సమస్యల్ని ఎదుర్కొంటోంది. నార్త్ మరియు సౌత్ బతినా మరియు ముసాందం గవర్నరేట్స్‌లో ఈ సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పొరుగు దేశాల్లోనూ 5 నెట్వర్క్ ఇదే తరహా సమస్యల్ని ఎదుర్కొంటోంది. ఈ సమస్యల్ని అధిగమించడానికి పలు చర్యలు చేపడుతున్నారు. మెరుగైన సేవలు అందించేందుకు ప్రయత్నిస్తున్నామనీ, స్వల్ప అంతరాయాలకు చింతిస్తున్నామని టిఆర్ఎ పేర్కొంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్ పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ
- పోస్టాఫీస్ అదిరిపోయే స్కీమ్..
- మోదీ పర్యటనకు ఘన ముగింపు..యుద్ధ విమానాలతో ఇండోనేషియా వీడ్కోలు
- నాగ్‌పూర్ విమానాశ్రయానికి బహుళ దశల విస్తరణ ప్రణాళికను ఆవిష్కరించిన GMR ఎయిర్‌పోర్ట్స్
- పీఎఫ్ ఖాతాదారులకు ఊరట..
- 45 పైసలకే రూ. 10 లక్షల బీమా.. IRCTC టికెట్ బుకింగ్‌లో అద్భుత ఆఫర్!
- సోషల్ మీడియా ట్రాప్.. దాడి, దోపిడీ చేసిన 9 మంది అరెస్ట్..!!
- కువైట్‌లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- దోహాలో ఎలక్ట్రిక్ రోబో-టాక్సీల ట్రయల్ రన్ పూర్తి..త్వరలో రెండో దశ..!!
- FIFA క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్ ఇదీ!







