సౌదీ:స్పీడ్ కెమెరాలను ధ్వంసం చేసిన నలుగురు వ్యక్తుల అరెస్ట్
- October 08, 2020
రియాద్:పరిమిత వేగానికి మించి వెళ్లే వాహనాలను గుర్తించే స్పీడ్ రాడార్స్ ను ధ్వంసం చేసిన కేసులో నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు అల్ జౌఫ్ భద్రతా అధికారులు వెల్లడించారు. నిందితులు అంతా 30 నుంచి 40 ఏళ్ల లోపు వాళ్లేనని అధికారులు తెలిపారు.క్రిమినల్ టాంపరింగ్, స్పీడ్ రాడార్స్ విధ్వంసానికి పాల్పడిన వారిని సహెర్ స్పీడ్ కెమెరాల ద్వారా గుర్తించి వారిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. పబ్లిక్ ప్రాపర్టీని విధ్వంసం చేసినట్లు కేసు నమోదు చేసి న్యాయ విచారణకు సిఫారసు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..