షార్జాలో ఫ్రీ వెహికిల్‌ చెకింగ్‌ జరిగేది ఇక్కడే

- October 09, 2020 , by Maagulf
షార్జాలో ఫ్రీ వెహికిల్‌ చెకింగ్‌ జరిగేది ఇక్కడే

షార్జా:షార్జా పోలీస్‌, కార్‌ సేఫ్టీ చెక్స్‌ని ఉచితంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. అల్‌ కాసిమి హాస్పిటల్‌ ఔటర్‌ పార్కింగ్‌ వద్ద శుక్రవారం అక్టోబర్‌ 9 సాయంత్రం 4 గంటల నుంచి 9 గంటల వరకు అందుబాటులో వుంటుంది. వాహనాల బ్రేకులు, కార్బన్‌ ఎమిషన్స్‌, టైర్స్‌ చెకింగ్‌, ఫైర్‌ ఎక్స్‌టింగ్విషర్‌ చెక్స్‌, వెహికిల్‌ స్టెరిలేషన్‌ సౌకర్యాలు ఈ ఉచిత చెకింగ్‌లో చేస్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com