ఇంటాక్సికేటింగ్ సబ్‌స్టాన్సెస్ డీలర్ అరెస్ట్
- October 10, 2020
మనామా:బహ్రెయిన్ యాంటీ ట్రాఫికింగ్ డిపార్ట్మెంట్, ఇన్టాక్సికేటింగ్ సబ్‌స్టాన్సెస్‌ని విక్రయిస్తోన్న ఓ 46 ఏళ్ళ వ్యక్తిని అరెస్ట్ చేశారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ ది జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ అండ్ ఫోరెన్సిక్ ఎవిడెన్స్ వెల్లడించిన వివరాల ప్రకారం, అత్యంత విస్వయనీయ వర్గాల ద్వారా అందిన సమాచారాన్ని బేస్ చేసుకుని నిందితుడ్ని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. సెర్చ్ ఆపరేషన్ సందర్భంగా నిందితుడ్ని గుర్తించామనీ, ఆసియా జాతీయుడైన అతని నుంచి కొంత మొత్తంలో ఇన్టాక్సికేటింగ్ సబ్‌స్టాన్సెస్‌ని స్వాధీనం చేసుకున్నామని అధికారులు తెలిపారు. ఈ కేసుని పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కి అప్పగించడం జరిగింది.
తాజా వార్తలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!







