యూఏఈలో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం
- October 10, 2020
యూఏఈ:శనివారం యూఏఈలో కొన్ని చోట్ల పాక్షికంగా ఆకాశం మేగావృతమై వుంటుందని నేషనల్ సెంటర్ ఆఫ్ మిటియరాలజీ వెల్లడించింది. అయితే, యూఏఈ తూర్పు ప్రాంతంలో కొన్ని చోట్ల మధ్యాహ్నం తర్వాత వర్షాలు కురిసే అవకాశం వుంది. ఉష్ణోగ్రతలు అత్యధికంగా 42 డిగ్రీల వరకు ఇంటీరియర్ ఏరియాస్‌లో నమోదవుతాయి. ఓ మోస్తరు నుంచి సాధారణ వేగంతో గాలులు వీయవచ్చు. అరేబియన్ గల్ప్, ఒమన్ సముద్రాల్లో రఫ్ వాతావరణం వుండవచ్చు.
తాజా వార్తలు
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!
- వాట్సాప్ వాయిస్ మెసేజ్‌లో బూతులు.. మహిళకు Dh30,000 జరిమానా..!!







