మెడికల్ ఎవాక్యుయేషన్ చేపట్టిన రాయల్ ఎయిర్‌ఫోర్స్
- October 10, 2020
మస్కట్: రాయల్ ఎయిర్ ఫోర్స్ ఆఫ్ ఒమన్, మెడికల్ ఎవాక్యుయేషన్ ద్వారా ఇద్దరు రెసిడెంట్స్‌ని ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఇద్దరు వ్యక్తులు కాలిన గాయాలతో తీవ్ర విషమ పరిస్థితుల్లో వుండగా, వారిని ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా తరలించారు. రాయల్ ఎయిర్ ఫోర్స్ ఆఫ్ ఒమన్‌కి చెందిన హెలికాప్టర్ని ఇందుకు ఉపయోగించారు. అల్ షర్కియా గవర్నరేట్‌లోని మసిరాహ్ హాస్పిటల్ నుంచి మస్కట్ గవర్నరేట్‌లోని ఖావ్లా ఆసుపత్రికి బాధిత వ్యక్తుల్ని తరలించారు.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్‌ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్‌గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్‌కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







