నార్త్‌ సిట్రా పోర్ట్‌లో కొత్త బోట్‌ స్లైడ్‌

- October 10, 2020 , by Maagulf
నార్త్‌ సిట్రా పోర్ట్‌లో కొత్త బోట్‌ స్లైడ్‌

బహ్రెయిన్: నార్త్‌ సిట్రా ఇండస్ట్రియల్‌ ఏరియా పోర్ట్‌లో ఫిషర్‌మెన్‌ కోసం కొత్త బోట్‌ స్లైడ్‌ ఏర్పాటు చేయనున్నారు. మినిస్ట్రీ ఆఫ్‌ వర్క్స్‌, మునిసిపాలిటీస్‌ ఎఫైర్స్‌ అండ్‌ అర్బన్‌ ప్లానింగ్‌, బోట్‌ లాంచ్‌ కోసం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఫిషర్‌మెన్‌తోపాటుగా రిక్రియేషనల్‌ బోటర్స్‌కి కూడా ఈ స్లైడ్‌ ఉపయోగపడుతుంది. సిట్రా ఫిషర్‌మెన్‌ ఎంతో కాలంగా ఈ బోట్‌ స్లైడ్‌ కోసం డిమాండ్‌ చేస్తున్నారు. 64 బోట్ల సామర్థ్యంతో దీన్ని రూపొందిస్తారు. సీపోర్టుల సామర్థ్యం పెంపు సహా సేవల విస్తరణ దిశగా ఈ ప్రాజెక్ట్‌ చేపడుతున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com