పార్కింగ్‌ సైట్స్‌పై మస్కట్‌ మునిసిపాలిటీ స్పష్టత

- October 12, 2020 , by Maagulf
పార్కింగ్‌ సైట్స్‌పై మస్కట్‌ మునిసిపాలిటీ స్పష్టత

మస్కట్‌:మస్కట్‌ మునిసిపాలిటీ నైట్‌ మూమెంట్‌ బ్యాన్‌ నేపథ్యంలో పబ్లిక్‌ పార్కింగ్‌ స్పేసెస్‌కి సంబంధించి ఆపరేషనల్‌ టైమింగ్స్‌పై స్పష్టతనివ్వడం జరిగింది. ఆదివారం నుంచి అక్టోబర్‌ 24 వరకు నైట్‌ మూమెంట్‌ బ్యాన్‌ అమల్లో వుంటుంది. సప్రీం కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 6.30 నిమిషాల వరకు ఈ పార్కింగ్‌ స్లాట్స్‌ ఆపరేషనల్‌ టైమింగ్స్‌ అమల్లో వుంటాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com