డిజేబుల్డ్ స్లాట్స్‌లో పార్కింగ్: చర్యలు చేపట్టిన పోలీస్
- October 12, 2020
రియాద్: సౌదీ పోలీసులు 2843 మంది వాహన డ్రైవర్లను డిజేబుల్డ్ స్లాట్స్‌ని మిస్ యూజ్ చేసిన నేపథ్యంలో బుక్ చేయడం జరిగింది. ఎంత కాలంలో ఇంతమందిపై కేసులు నమోదు చేసిన విషయాన్ని సౌదీ పోలీస్ పేర్కొనలేదు. ఈ తరహా తనిఖీలు ఎప్పటికప్పుడు జరుగుతూనే వుంటాయని పోలీసులు పేర్కొన్నారు. వాహనాల్ని పార్కింగ్ కోసం కేటాయించిన స్లాట్స్లోనే నిలపాల్సి వుంటుందనీ, అంబులెన్స్‌ల కోసం కేటాయించిన స్లాట్స్ అలాగే డిజేబుల్డ్ స్లాట్స్‌లో వాహనాల్ని నిలపరాదని అధికారులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్
- కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి..
- విమానాల రద్దు పై వస్తున్న వార్తలు అవాస్తవం.. సాధారణంగానే సేవలు: కువైట్ ఎయిర్వేస్
- డిసప్పియర్ ఇంక్‌తో చెక్కు.. ఓ అరబ్ వ్యక్తికి షాకిచ్చిన దుబాయ్ కోర్టు..!!
- కువైట్ లో బాటిల్ వాటర్ కొనుగోలుపై పరిమితి కొనసాగింపు..!!
- ఉగ్రవాద ముఠా అరెస్ట్ పై కువైట్ హోంశాఖ క్లారిటీ..!!
- 7రోజుల్లో 18 వేల ఎక్స్ పైరీ ఉత్పత్తులు స్వాధీనం..!!
- జీ20 ఫాస్టెస్ట్ మొబైల్ ఇంటర్నెట్ దేశాల్లో సౌదీకి చోటు..!!
- బహ్రెయిన్ లో విదేశీ వైద్యుల ఆపరేషన్లపై కఠిన నిబంధనలు..!!







