6 నెలల తర్వాత మళ్లీ వ్యాట్ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చిన ఒమన్
- October 13, 2020
మస్కట్:ఒమన్ ప్రభుత్వం విలువ ఆధారిత పన్ను(వ్యాట్) చట్టాన్ని అమలులోకి తీసుకొస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో దాదాపు ఆరు నెలల మినహాయింపు తర్వాత ఇప్పుడు మళ్లీ వ్యాట్ అమలులోకి రానుంది. కోవిడ్ సంక్షోభంతో వ్యాపార రంగాలు ఒడిదుడుకులు ఎదుర్కొన్న నేపథ్యంలో వారికి ప్రభుత్వం తరపున తగిన ప్రొత్సాహం కల్పించటం కోసం కొన్నాళ్ల పాటు వ్యాట్ ను మినహాయించింది ఒమన్ ప్రభుత్వం. అయితే..ప్రస్తుతం అన్ లాక్ ప్రక్రియతో మళ్లీ వ్యాపార రంగాలు పునరుద్ధరణ కావటంతో వ్యాట్ చట్టాన్ని అమలులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు రాయల్ డిక్రీని జారీ చేసింది. అలాగే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లోని కొన్ని నిబంధనలను సవరిస్తూ మరో రాయల్ డిక్రీని కూడా తీసుకొచ్చింది.
తాజా వార్తలు
- అబ్దుల్ రెహ్మాన్ యూసుఫ్ అల్-ఖరదావీకి యూఏఈ అధ్యక్షుడి క్షమాభిక్ష
- షార్జా ప్రభుత్వ ఉద్యోగులకు కనీస జీవన ప్రమాణం AED 20,000కు పెంపు
- భారత, క్యూబా రాయబారులతో ఫుజైరా క్రౌన్ ప్రిన్స్ భేటీ
- తిరుమల శ్రీవారి ఆలయ కొత్త డిప్యూటీ ఈఓగా భాస్కర్!
- డిస్కౌంట్ నిబంధనలు.. ఆగస్టులో 20 వేలకుపైగా తనిఖీలు..!!
- కువైట్ లో సబ్లీజింగ్.. ప్రైవేట్ క్లినిక్ లైసెన్స్ రద్దు..!!
- నేపాల్ వరద బాధితులకు కేంద్రం సాయం
- యూఏఈలో యాంటి కమర్షియల్ ఫ్రాడ్ లా.. 24గంటల్లో తొలగించాల్సిందే..!!
- ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై సౌదీ–గ్రీస్ చర్చలు..!!
- ఖతార్ లో స్టూడెంట్స్ పనిష్ మెంట్స్ పై విద్యాశాఖ కీలక ఆదేశాలు..!!







