సౌదీ:మొబైల్ ఫోన్ పేలుడు
- October 13, 2020
రియాద్:ఓ టెక్నీషియన్ మొబైల్ ఫోన్‌ని రిపేర్ చేస్తుండగా,పేలుడు చోటు చేసుకుంది. టెక్నీషియన్ మొహమ్మీదే మొబైల్ ఫోన్ పేలింది.సౌదీ అరేబియా నార్త్ వెస్టర్న్ ప్రాంతంలోని తబుక్ స్టోర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. చిన్నపాటి కాలిన గాయాలతో టెక్నీషియన్ మొహమ్మద్ అల్ హర్బి బయటపడ్డారు.ఓ వినియోగదారుడు ఓ మొబైల్ ఫోన్‌ని రిపెయిర్ కోసం తీసుకురాగా, దాన్ని చెక్ చేస్తున్న సమయంలో బ్యాటరీ సమస్య గుర్తించాననీ, ఇంతలోనే ఫోన్ పేలిందని టెక్నీషియన్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- తానా ప్రపంచసాహిత్యవేదిక 95వ సమావేశం విజయవంతం
- ఎయిర్ ఇండియా ఫుకెట్ విమాన పైలట్‌కు మత్తు పదార్థం పరీక్షలో పాజిటివ్
- ఇంటికి అడ్డుగా పార్కింగ్ చేస్తే QAR 300 జరిమానా..!!
- యూఏఈలోలో దాదాపు 20 విమానాలు ఆలస్యం, రద్దు..!!
- నిర్మాణ దుమ్ముపై రియాద్ కఠిన చర్యలు.. SR20 మిలియన్ జరిమానాలు..!!
- అబుదాబి ఇంటర్నేషనల్ చెస్ ఫెస్టివల్లో భారత విద్యార్థి సత్తా..!!
- దుక్మ్ పోర్టుకు వచ్చిన ప్రపంచంలోని అతిపెద్ద కార్ క్యారియర్..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్లకు 8 నెలల్లో 3.94 లక్షల విజిట్స్..!!
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్‌లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం







