అసెంబ్లీలో GHMC చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టిన కేటీఆర్
- October 13, 2020
హైదరాబాద్:ప్రత్యేకంగా సమావేశమైన తెలంగాణ అసెంబ్లీలో.. నాలుగు బిల్లులను మంత్రి కేటీఆర్ ప్రవేశపెట్టారు. GHMC చట్టానికి మొత్తం ఐదు సవరణలు చేస్తున్నట్టు కేటీఆర్ తెలిపారు. 50 శాతం సీట్లలో మహిళలకు రిజర్వేషన్ కల్పించేలా సవరణ, హరితహారంకు పదిశాతం నిధులు, డివిజన్లలో నాలుగు రకాల వార్డు కమిటీలు వంటి సవరణలు చేపడతామన్నారు కేటీఆర్. GHMC సవరణ బిల్లుతోపాటు ఇండియన్ స్టాంప్ బిల్లు, తెలంగాణ అగ్రికల్చర్ ల్యాండ్ సవరణ బిల్లు, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సవరణ బిల్లులను సభలో ప్రవేశపెట్టారు. 1955 GHMC చట్టాన్ని సవరిస్తున్నట్టు కేటీఆర్ తెలిపారు.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా ఫుకెట్ విమాన పైలట్‌కు మత్తు పదార్థం పరీక్షలో పాజిటివ్
- ఇంటికి అడ్డుగా పార్కింగ్ చేస్తే QAR 300 జరిమానా..!!
- యూఏఈలోలో దాదాపు 20 విమానాలు ఆలస్యం, రద్దు..!!
- నిర్మాణ దుమ్ముపై రియాద్ కఠిన చర్యలు.. SR20 మిలియన్ జరిమానాలు..!!
- అబుదాబి ఇంటర్నేషనల్ చెస్ ఫెస్టివల్లో భారత విద్యార్థి సత్తా..!!
- దుక్మ్ పోర్టుకు వచ్చిన ప్రపంచంలోని అతిపెద్ద కార్ క్యారియర్..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్లకు 8 నెలల్లో 3.94 లక్షల విజిట్స్..!!
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్‌లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్‌లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన







