కరోనా పేషెంట్స్‌ని గుర్తించేందుకు శునకాల వినియోగం
- October 13, 2020
మనామా:కరోనా బాధితుల్ని గుర్తించేందుకోసం పోలీస్ డాగ్స్‌ని వినియోగించనున్నట్లు బహ్రెయిన్ ఇంటీరియర్ మినిస్ట్రీ వెల్లడించింది. కరోనా వ్యాప్తిని అరికట్టే క్రమంలో ఈ కొత్త విధానాన్ని అమల్లోకి తెస్తున్నామనీ, మినిస్ట్రీకి చెందిన కె9 యూనిట్‌కి చెందిన పోలీస్ డాగ్స్‌ని ఇందుకోసం వినియోగిస్తారు. మెడిక్ కె9 డిటెక్షన్ సెక్షన్, ఈ ప్రత్యేకమైన పద్ధతిలో కరోనా బాధితుల్ని గుర్తించనున్నట్లు అధికారులు తెలిపారు. డాగ్స్ ద్వారా కరోనాను గుర్తించే పరీక్షల్లో 92.8 సక్సెస్ రేట్ వుందని అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు డాగ్స్‌కి ప్రొఫెషనల్ ట్రెయినింగ్ ఇచ్చారు. డాగ్స్‌కి ప్రత్యేక శిక్షణతోపాటు, ప్రత్యేక వైద్య సౌకర్యాలూ కల్పిస్తున్నారు.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా ఫుకెట్ విమాన పైలట్‌కు మత్తు పదార్థం పరీక్షలో పాజిటివ్
- ఇంటికి అడ్డుగా పార్కింగ్ చేస్తే QAR 300 జరిమానా..!!
- యూఏఈలోలో దాదాపు 20 విమానాలు ఆలస్యం, రద్దు..!!
- నిర్మాణ దుమ్ముపై రియాద్ కఠిన చర్యలు.. SR20 మిలియన్ జరిమానాలు..!!
- అబుదాబి ఇంటర్నేషనల్ చెస్ ఫెస్టివల్లో భారత విద్యార్థి సత్తా..!!
- దుక్మ్ పోర్టుకు వచ్చిన ప్రపంచంలోని అతిపెద్ద కార్ క్యారియర్..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్లకు 8 నెలల్లో 3.94 లక్షల విజిట్స్..!!
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్‌లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్‌లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన







