భారీ అగ్ని ప్రమాదంలో రసాయనిక గిడ్డంగి దగ్ధం
- February 12, 2016అలఘిల్ పారిశ్రామిక ప్రాంతంలో రసాయినిక పదార్ధానికి కావాల్సిన నురుగును ఉత్పత్తి చేసే గిడ్డంగిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఇందులో గిడ్డింగి నిర్మాణం, సరుకు మొత్తం అగ్నికి ఆహుతి కాబడింది. రస అల ఖైమహ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఈ సంఘటన శుక్రవారం ఉదయం జరగిందని, రస అల ఖైమహ్ , షార్జా , ఫుజైరహ్ మరియు అజమాన్ సహకారంతో ఉవ్వెత్తున లేచిన మంటలను అగ్నిమాపకదళం ఎంతో శ్రమించి అదుపులోనికి తీసుకువచ్చారు. కాగా, ఈ అగ్నిప్రమాదంలో ఎటువంటి మరణాలు నమోదు కాలేదని సమాచారం వారు ఇస్తున్నారు. రెండు గంటలలో వ్యవధిలో జరిగిన ఈ అగ్ని ప్రమాదంలో పలువురు కార్మికులను సమీపంలోని సురక్షిత భవనాలలోనికి తరలించారు,
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ