స్మగ్లింగ్ గుట్టు రట్టు చేసిన పోలీస్
- October 15, 2020
బహ్రెయిన్: బహ్రెయిన్ సెక్యూరిటీ అథారిటీస్, ఎనిమిది మంది ఆసియా వలసదారుల్ని అరెస్ట్ చేశారు. 16 కిలోల గోల్డ్ బార్స్‌ని స్మగ్లింగ్ చేస్తుండగా వీరిని బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ వద్ద అరెస్ట్ చేశారు. వీటి విలువ 43,000 బహ్రెయినీ దినార్స్ వుంటుంది. నిందితుల వయసు 32 నుంచి 42 ఏళ్ళ మధ్య వుంటుంది. డిపార్టింగ్ ట్రావెలర్స్‌కి సంబంధించి లగేజ్ చెకింగ్ వద్ద నిందితుల బండారం బయటపడింది. నిందితుల్ని పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కి అప్పగించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్‌ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్‌లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- Kuwait air defences intercept Iranian missile, drone attacks
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక







