ద్వైపాక్షిక అంశాలపై కువైట్ నేషనల్ సెక్యూరిటీ చీఫ్‌తో భారత రాయబారి చర్చలు
- October 15, 2020
కువైట్: కువైట్‌లో భారత రాయబారి శిబి జార్జి, భారత్ మరియు కువైట్ మధ్య ద్వైపాక్షిక అంశాలకు సంబంధించి కువైట్ స్టేట్ నేషనల్ సెక్యూరిటీ బ్యూరో షేక్ తామెర్ అల్ అలి అల్ సబాతో చర్చలు జరిపారు. ఇరుదేశాల మధ్య మరింత సన్నిహిత సంబంధాల పెంపు దిశగా ఈ సమావేశంలో చర్చ జరిగింది. పరస్పర సహకారంతో రెండు దేశాలూ ముందడుగు వేయాలని ఇరువురూ ఈ సందర్భంగా ఆకాంక్షించారు. రీజినల్ అలాగే ఇంటర్నేషనల్ డెవలప్మెంట్స్, కోవిడ్ 19 పాండమిక్ సిట్యుయేషన్ వంటి అంశాల గురించి ఈ సమావేశంలో చర్చ జరిగినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్‌లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్‌లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్‌ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్‌లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!







