హై ప్రొఫైల్ టెలికాం సెక్టార్లో వలసదారుల తొలగింపు
- October 15, 2020
రియాద్: సౌదీ అరేబియా, టెలికాం సంబంధిత ఉద్యోగాల్లో 30కి పైగా స్పెషలైజేషన్ పోస్టుల్లో వున్న వలసదారుల్ని తొలగించి, వారి స్థానంలో సిటిజన్లకు అవకాశం కల్పించనుంది. టెలికాం ఇంజనీర్స్, కంప్యూటర్ మరియు నెట్వర్క్ ఇంజనీర్స్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ స్పెషలిస్ట్స్, టెక్నికల్ సపోర్ట్ స్టాఫ్, బిజినెస్ ఎనాలసిస్ మరియు సాఫ్ట్వేర్ ప్రోమ్రర్లు వంటి పోస్టులు ఇందులో వున్నాయి. సౌదీ మొత్తం జనాభా 34.8 మిలియన్లు కాగా, అందులో 10.5 శాతం మంది విదేశీయులు.
తాజా వార్తలు
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన